" మోహం ముద్గరం":- కొప్పరపు తాయారు

 శ్లోకం:  నలినీదళగత జలమతి తరళం 
          తద్వ జ్జీవిత మతిశయ చపలం !
           విద్ధి వ్యాద్యభిమాన గ్రస్తం 
           లోకం శోకహతం చ సమస్తం!!!

భావం: తామరాకు పై పడిన నీరు ఎట్లు చపలముగ ఉండునో అట్లే కోట్ల యొక్క జీవనము మహా చపలమైనది. ప్రపంచమున జనులు భోగములు,అభిమానము, మున్నగు వానితో కూడినవారై దుఃఖముతో సతమత
మగుచున్నారు!
                       *****

కామెంట్‌లు