అబాబీలు - ఎం. వి.ఉమాదేవి
 ప్రక్రియ - కవి కరీముల్లా గారు 
17)
కూతురికి ఒక న్యాయం


కోడలికి ఇంకో న్యాయం
ఎందుకు ఈ వివక్ష?
      ఉమాదేవీ!
కోడలూ ఇంట్లో గృహలక్ష్మి!!
18)
చదువు జ్ఞానం ఇస్తుంది!
లౌక్యం, విచక్షణలేని చదువు
ఎంతున్నా వ్యర్థమే,
     ఉమాదేవీ!
ఎవర్నీ సుఖపెట్టని చదువెందుకు?
కామెంట్‌లు