నా జీవితం:- దిలీప్, పగిడిమర్రి కనగల్ మండలం, నల్గొండ.
 నా జీవితం ఎలాంటిదంటే స్పందన, భావన ,కల్పన ,సృజన వీళ్ళ సహాయంతో కీర్తి నీ .!!
నా సొంతం చేసుకోవలనుకున్న కానీ !!!
ప్రతివక్కరునా దగ్గర ఎవరున్నారో చూడకుండా  !!!

లేనివారిని వెతుకుతున్నారు !!!
 నతో లేనివారు సిరి ,విజయలక్ష్మి !!! 
నిజానికి నాతో ఉన్న వాళ్ళతో కంటే విళ్ళతోనే కీర్తి ఎక్కువగా గడుపుతుంది .!!!
వీళ్ళకి నాకు అంతగా పరిచయం లేదు కాబట్టి !!  
ఉన్న ఎక్కువా సమయం ఉండరు కాబట్టి!!
 ఆలస్యం అవుతట్టు ఉంది !!!తనని చేరడానికి !!!
కాలం కటినమైనది నా విషయంలో !
ఎందుకో  కొన్ని సార్లు నాకు భాస్కరుడి కి మధ్య బద్ధ శత్రుత్వంఉంటుంది.... !!! 
కొన్ని సందర్భాల్లో మాత్రమే!!!
(స్వర్ణ) భానుడు అంటే సంధ్య కు చాలా ఇష్టం 
అతనికి కోపం ఎక్కువ  సంధ్యా కి సమయం తక్కువ
 చందు మమా వచ్చేస్తాడు అంటూ భనుడిని భయపెట్టి పంపించేస్తది సంధ్య  ....!!!
కామెంట్‌లు