సరదాగా... కోరాడ.
 స్పందించిన మనో నేత్రము  హృదిని చేరవేయ, 
   భావ ఘర్షణతో ప్రతి స్పందించిన హృది 
   సహజ సుందర వర్ణనల కృతిని బ్రసవించ.... 
   ఆ నడిచొచ్చిన కవితా కుమారిని
 రసజ్ఞులు పలువురు గాంచి మెచ్చి రహహో....! 
    ******

కామెంట్‌లు