శ్లోకం: సత్సంగతే నిః సంజ్గత్వం
నిః సంజ్గత్వే. నిర్మోహత్వం !
నిర్మోహత్వే ని శ్చలతత్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః !!
భావం: సజ్జన సాంగత్యముచే సంసారమందు
నిస్సంగత్వము కలుగును.
నిస్సంగత్వముచే మోహము, అజ్ఞానము,
అంతరించును. మోహము
అంతరించుటచే ఆత్మతత్వమందు
నిలకడ కలుగును. అట్టి. నిశ్చలత్వము చే
జీవన్ముక్తీ లభించును.
******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి