చిత్ర స్పందన : -ఉండ్రాళ్ళ రాజేశం
 ఆటవేలది 
రాతి బొమ్మలందు రమణీయ చిత్రాలు
గోడనందు కూర్పు గోప్యముగను
వర్ణమేదియైన వసుధైక చరితంబు
కలుపుగోలు తనము కలుగు సుఖము


కామెంట్‌లు