అబాబీలు - ఎం. వి.ఉమాదేవి

 ప్రక్రియ - కవి కరీముల్లాగారు

41)
కుటుంబంతో యాత్రలు
అనుబంధం పెంచుతాయి! 
లోకజ్ఞానమూ ఇస్తాయి.
      ఉమాదేవీ !
యాత్రలో దానశీలత ముఖ్యం!!
42)
నీతిలేనివాళ్ళు కొందరకు, 
సమాజాన్ని చెడగొట్టాలనికోరిక !
   అప్రమత్తంగా ఉండాలి 
    ఉమాదేవీ !
వాళ్ళు చరిత్రహీనులుగా మిగులుతారు!!
కామెంట్‌లు