తెలుగు కళా రత్నాలు సాoస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో వివిధ తెలుగు రాష్ట్రల నుండి విచ్చేసిన వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన వారికి హైదరాబాద్ త్యాగరాయ గాన సభలో జాతీయ అబ్దుల్ కలాo అవార్డు కార్యక్రమం విజయవంతముగా నిర్వహించబడింది. 150 మందిని ఎంపిక చేసి అంతర్జాతీయ CEO డా. యు వి రత్నo మరియు అంతర్జాతీయ పోగ్రామ్ డైరెక్టర్ డా. ధనాశి ఉషారాణి చక్కని పౌరాణిక పద్య నాటక ప్రదర్శన సినీ సంగీత విభావరితో కనుల విందుగా నిర్వహించి రామాయణం తోలుబొమ్మలాట మరుగున పడుతున్న కళలు చక్కగా ప్రదర్శన జరిగింది.జానపద స్వరరాగ గానముతో అందరినీ చక్కగా ఆకట్టుకున్నది .ముఖ్య అతిథిగా చేన్నయ్య కమర్షియలు టాక్స్ ఆఫీసర్ బీ జె యం సి నాయకులు మద్ది శెట్టి సామేలు జగదీశ్వర్ రావు హైకోర్టు రిటైర్డ్ జడ్జి పాడుతా తీయగా పోము రాజబాబు గారు ప్రొఫెసర్ మాలకొండయ్య సూర్యాపేట అధ్యక్షులు నెల్లుట్ల వెంకటేశ్వర్లు డా రవి కుమార్ రెడ్డి కార్యక్రమంలో ముఖ్య అతిధిలుగా పాల్గొనడం జరిగింది..
డా. ధనాశి ఉషారాణి రచించిన సోయగము పుస్తక ఆవిష్కరణ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి