అబాబీలు - ఎం. వి.ఉమాదేవి.

 ప్రక్రియ - కవి కరీముల్లా గారు 

15)
ఉద్యోగిని గురించి నిందలు
 అనవసరంగా వేయరాదు.
అమ్మలక్కల మాటలకు
    ఉమాదేవీ!
పచ్చని కాపురం నాశనం!!
16)
 టీవీ ఫ్రిజ్ నిత్యావసరాలు
వాడుకునే తీరులో నిర్లక్ష్యం
విద్యుత్ పొదుపు ఆవశ్యకత
    ఉమాదేవీ!
ఎల్లపుడూ సరియైనదే!!
కామెంట్‌లు