కాళిదాసు రాసిన మాళవికాగ్నిమిత్ర అనే నాటకం సంస్కృతంలో చాలా ప్రసిద్ధికెక్కింది ఇందులో నాయక నాయకులు మాళవిక రాజు అగ్ని మిత్రుడు మాళవిక రాణి ధారణీతో అంతఃపురంలో ఉంటుంది ఆమెను తన భర్త రాజు అయిన అగ్ని మిత్రుడి కంటపడకుండా కాపలా కాస్తుంది రాజు దగ్గర ఉన్న విధూషకుడు వారిద్దరిని కలిపే ప్రయత్నాలు చేస్తాడు మాళవిక ఆచార్య గణ దాసు దగ్గర సంగీత నృత్యాలు నేర్చుకుంటూ ఉంటుంది ఆమె గురువుతో పాటు రాజ్యసభలో చేసిన దృశ్యంతో అగ్ని మిత్రుడు ఆమెని పెళ్లాడాలి పెళ్లాడాలని అనుకుంటాడు ఈ విషయం పట్టమహిషి ధారిణీకి తెలిసి కోపంతో ఉంటుంది. ఒకసారి ఆమెకి కాలికి దెబ్బ తగలడంతో భర్త దగ్గరికి మాళవికను ఒక పని మీద పంపుతుంది మాళవిక అగ్ని మిత్రులకి పరిచయం ఏర్పడి సన్నిహితంగా ఉండటం చూసిన రెండవ రా రాణి ఇరావతి భర్తను మందలిస్తుంది మాళవికను బందీగా ఉంచటంతో విధూషకుడు ఒక ఉపాయం పన్నుతాడు ఆమెను పాము కాటేసిందని చెప్పి దారుణీ దగ్గర ఉన్న సర్పముద్ర ఉంగరాన్ని తీసుకొని మాళవికను విముక్తురాన్ని చేస్తాడు మాళవిక ఎవరో కాదు విదర్భ రాజైనటువంటి మాధవసేనుడి చెల్లెలు అతను చెల్లెల్ని తమ్ముని చెరసాలలో పెడతాడు కానీ మాళవిక తప్పించుకొని ధారిణీ దగ్గర దాసీగా చేరుతుంది.విదర్భనుంచి వచ్చిన ఇద్దరూ దాసీల వలన ఈ విషయం తెలిసి రాణి తన భర్తకు మాళవికకు పెళ్లి చేస్తుంది. ఈ నాటకంలో ఆనాటి రాజుల అంతఃపుర రహస్యాలు రాజులు రాణులు ఎత్తుకు పైఎత్తు వేస్తూ నిత్యం సమస్య వలలో చిక్కుకుంటారో తెలుస్తుంది.ఆకాలంలో మహిళల ప్రతిభ పాండిత్య ప్రకర్ష తెలివితేటలు అవగతమౌతాయి🌹
కాళిదాసు మహాకవి :- సేకరణ:- అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి