అందర్నీ డబ్బే శాసిస్తుంది :- దిలీప్, పగిడిమర్రి గ్రామం, కనగల్ మండలం నల్గొండ జిల్లా.

 జరిగేవన్ని అపలేకపోతున్న !
జరిగినది జీర్ణిచుకోలేకపోతున్న !
అందర్నీ డబ్బే శాసిస్తోంది !!
పైసాయే పరమాత్మ !
ప్రపంచాన్ని అపాలన్న !
ప్రపంచాన్ని నడపాలన్న !
అందర్నీ డబ్బే శాసిస్తోంది !!
పైసా ఉంటే ఏ పని ఆగదు !
పైసా లేకుంటే ఏ పని జరగదు !
అందర్నీ డబ్బే శాసిస్తోంది !!
టాలెంట్ ఉన్నవాడికి డబ్బు వుండదు !
డబ్బు ఉన్నవాడికి టాలెంట్ వుండదు !
ఈ రెండూ ఉన్నవాడికి ఇంట్రెస్ట్ వుండదు !
అందర్నీ డబ్బే శాసిస్తోంది !
డబ్బు ఉన్నవాడికి సాయం చేసే గుణముండదు !
సాయం చేసేవాడిని దాచాలనే ఉద్దేశం వుండదు !
దాచుకునేవరు కొందరు !
దోచుకునే వారు కొందరు !
కామెంట్‌లు