అబాబీలు - ఎం. వి.ఉమాదేవి.

 ప్రక్రియ - కవి కరీముల్లా గారు 

31)
ఓ కొమ్మకి పూసిన పువ్వులు
అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు
బాల్యం మరిచిన అహాలు
      ఉమాదేవీ !
పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే శత్రుత్వమేల?
32)
యాత్రానందంలో మానవత్వం.
భిక్షుకులు, సాధువులకి దానం,
భూతదయ కలిగి ఉండడం!
     ఉమాదేవీ !
పిసినారిని దైవం క్షమించదు!!
కామెంట్‌లు