శ్లోకం; ద్వాదశ మంజరి కాభిర శేషః కదితో వై యా క ర ణ స్త్యెషః ! ఉపదేశో భూద్ విద్యా నిపుణైః శ్రీ మఛ్ఛంకర భగవఛ్ఛరణైః !! భావం: పండ్రెండు శ్లోకములను పుష్ప గుఛ్ఛములతో కూడిన ఈ సమస్త శాస్త్రీయ సార భూత మగు ఉపదేశమంతయు , సకల విద్యా ప్రవీణులైన ట్టి శ్రీ శంకరాచార్యుల వారిచే వ్యా కరణ పండితునకు చెప్పబడెను.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి