శ్లోకం:
కాతే కాన్త కస్తే పుత్రః
సంసారో యమతీవ విచిత్రః !
కన్యత్వం కః కుత అయాతః
తత్వం చింతయా తదిహ బ్రాతః ,!!
భావం : నీ భార్య ఎవరు? కొడుకు ఎవరు? వారికి మీకు ఏమి సంబంధము? సంసారం చాలా విచిత్రముగా ఉన్నది. సోదరా! నీవు ఎవరి వాడవు? ఎచ్ఛట్టి నుండి వచ్చినావు? దీని తత్వమును బాగా విచారించి శుభోదయం తెలుసుకొనుము.
******
మోహం ముద్గరం:- కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి