బాలబోధ:- డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.
 మత్తు వదలరా!
చిత్తు కాకురా!
కసరత్తులు మరిచి,
కనికట్టులకు లోబడి,
జీవితాన్ని నాశనం చేసుకోకు
విద్య నీకు ఆయుధం
విచక్షణ నీ దిక్సూచి
విజయమే నీ ధ్యాస కావాలి.

కామెంట్‌లు