నా పేరు జయంత్. నేను జెడ్పిహెచ్ఎస్ తాటికల్ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాను. నా పుట్టినరోజు సందర్భంగా నేను ఆ పాఠశాల ఆవరణలో ఒక మామిడి మొక్క నాటాను.
రోజుకు పెరిగిపోతున్న కాలుష్యం తగ్గించడానికి, భూమి వేడి తగ్గించడానికి చెట్లను పెంచవలసిన అవసరం ఉంది. భవిష్యత్తు తరంలో చెట్లు భూమిపై ఉంటాయో లేదో అనే అనుమానం కలుగుతుంది. కాబట్టి పుట్టినరోజున మా పాఠశాలలోని విద్యార్థులు అందరూ ఒక్కొక్క మొక్క నాటాలని నిర్ణయించుకున్నాం. ప్రతి ఒక్కరూ వారి వారి పుట్టినరోజు మొక్క నాటాలని కోరుకుంటున్నాను.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి