యుటిఎఫ్ శిబిరాన్ని సందర్శించిన ఎమ్ ఎల్ ఏ

 కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎంఎల్సీ ఎన్నికకు సంబంధించి పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మండల శాఖ ఏర్పాటు చేసిన శిబిరాన్ని పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు సందర్శించి అందరితో పలు అంశాలను ముచ్చటించారు.
కామెంట్‌లు