మోహ ముద్గరం:- కొప్పరపు తాయారు
 

శ్లోకం: అంగం  గలితం  ఫలితం ముండం 
 దశననవిహీనం  జాతం తుండం 
 వృధ్ధో యాతి గృహీత్వా  దండం 
 తదపి న   ముంచత్యాశాపిండం !!!

భావం: శరీరము ముడతలు పడినను. తల నెరసిపోయినను. నోటిలో పండ్లన్నీ ఊడిపోయినను. కర్ర పట్టుకుని నడుచుచున్నను. ముదిసలివానికి ఆశ వదులుట లేదు. ఈ శ్లోకమును హస్తమలకా చార్యులవారు చెప్పిరి.  
               *****                    

కామెంట్‌లు