సరదాగా... కోరాడ !

 హరి, బ్రహ్మ లు ఎవరికి వారే   
గొప్ప యను కొను చు   
వాదు లాడు కొనగా,  
ఆద్యంతములు లేని 
నీ లింగ రూపమును చూపించి ..
.నీవే గొప్పని నిరూపించిన పరమ శివ ! 
 హర హర మహాదేవశంభో !! 
     ******

కామెంట్‌లు