మురళీ కృష్ణ: ...కోరాడ నరసింహా రావు.

 ముద్దుల కృష్ణ , మోహన కృష్ణ , మురళీ కృష్ణ... 
    పున్నమి చంద్రుడుచిన్న బోవును 
  అందమైన  నీ మోమును జూచి..        
   కులుకు హంసలే ఉలికి పడును నీ  హొయాలు అడుగులు చూసి.. 
  మోహ నా0గుడా...నిన్ను జూచి మైమరచిపోవుఈ లోక ములు...! 
*******

కామెంట్‌లు