జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని. డాక్టర్. డి సి ఆర్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ విశాఖపట్నం వారు జాతీయస్థాయిలో వివిధ రంగాల్లో కృషిచేసిన వారికి జాతీయ అవార్డులు విశాఖపట్నం సెంట్రల్ లైబ్రరీలో ఆదివారం ప్రధానం చేశారు.
సైన్సు సాహిత్యంలో దాదాపు రెండు దశాబ్దాలు కృషిచేసిన పరిశోధకుడు సాహితీవేత్త సైన్సు పుస్తక రచయిత డాక్టర్ ప్రతాప్ కౌటిల్యాకు2025 సంవత్సరానికి గాను జాతీయ అవార్డును ప్రధానం చేశారు. ఈ అవార్డును రెండుసార్లు అందుకున్న ఘనత డాక్టర్ ప్రతాప్ కౌటిళ్యా ది.
డాక్టర్ ప్రతాప్ కౌటిళ్యా విశ్రాంత అధ్యాపకుడు. పాలెం డిగ్రీ కళాశాల సి పి డి సి మెంబర్. ఇంతకు పూర్వం కూడా సైన్సు సాహిత్యంలో చేసిన కృషికి గాను డాక్టర్ బి.ఎస్ రాములు స్ఫూర్తి పురస్కారాన్ని అందుకున్నారు.
డాక్టర్ ప్రతాప్ కౌటిల్య ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ బయో క…
డాక్టర్ ప్రతాప్ కౌటిళ్యా కు జాతీయ అవార్డు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి