అబాబీలు - ఎం. వి.ఉమా దేవి

 ప్రక్రియ - కవి కరీముల్లాగారు

57)
  చంద్రుడు చేతికి అందాడు
సముద్రంలో కట్టడాలున్నాయి 
ఏమి లాభం 
     ఉమాదేవీ !
మానవతప్పిదం ఘోరమైన ప్రమాదం!
58)
అంతస్థుల అంతరాలు 
   సౌకర్యాలు లేని జీవితం 
   ఏదీ ప్రేమకి అడ్డుకాదులే 
        ఉమాదేవీ !
 కట్టుబడి ఉండడమే ప్రేమ!
కామెంట్‌లు