మోహం ముద్గరం:- కొప్పరపు తాయారు

  శ్లోకం; కాతే  కాంతా ధన గత చిన్తా
          వాతుల  కిం తవ నాస్తి నియంతా!
          త్రిజగతి. సజ్జన సంగతి రేకా
           భవతి ‌ భవార్ణవతరణే నౌకా !!!

భావం: ఓయీ! యువతి ధనాధుల గూర్చిన చింత ఏలా? నీకు బోధించువాడు నిన్ను శాసించు వాడు లేడా ఏమిటి?
ముల్లోకములందును ఆ సజ్జన     సహవాసమే సంసారసముద్రమును దాటుటకు నావయై  ఉన్నది.
               ****

కామెంట్‌లు