పాతపొన్నుటూరు ఎంపియుపి పాఠశాలలో ఎం.పి.హెచ్.ఎ.ఎఫ్.ఎ.ఎన్.ఎం కొత్తకోట అరుణకుమారి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మందుల పంపిణీ జరిగింది. ప్రధానోపాధ్యాయులు గుర్రాల కృష్ణారావు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం ప్రాధాన్యతను వివరించారు. ఉపాధ్యాయులు అందవరపు రాజేష్, బూడిద సంతోష్ కుమార్, పైసక్కి చంద్రశేఖరం, యిసై సౌజన్యవతి, బొమ్మాళి నాగేశ్వరరావు, కుదమ తిరుమలరావులు పాల్గొన్నారు.
పాతపొన్నుటూరులో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం
పాతపొన్నుటూరు ఎంపియుపి పాఠశాలలో ఎం.పి.హెచ్.ఎ.ఎఫ్.ఎ.ఎన్.ఎం కొత్తకోట అరుణకుమారి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మందుల పంపిణీ జరిగింది. ప్రధానోపాధ్యాయులు గుర్రాల కృష్ణారావు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం ప్రాధాన్యతను వివరించారు. ఉపాధ్యాయులు అందవరపు రాజేష్, బూడిద సంతోష్ కుమార్, పైసక్కి చంద్రశేఖరం, యిసై సౌజన్యవతి, బొమ్మాళి నాగేశ్వరరావు, కుదమ తిరుమలరావులు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి