అంజు పుస్తకావిషకరణ చిత్రాలు
 డా అమరవాది నీరజ రచించిన అంజు పుస్తకాన్ని న్యూ ఢిల్లీ లో జరుగుతున్న ప్రపంచ పుస్తక ప్రదర్శనలో శుక్రవారం ఆవిష్కరించారు. చిత్రం లో దాసరి అమరేంద్ర, డా. పత్తిపాక మోహన్ , డా. అమరవాది నీరజ తదితరులు ఉన్నారు 



కామెంట్‌లు