అబాబీలు - ఎం. వి. ఉమాదేవి

 ప్రక్రియ - కవి కరీముల్లాగారు

51)
 
దెబ్బ మీద దెబ్బలుగా
జీవితం క్లిష్టమైనప్పుడు ,
చేసేది ఏమున్నది?
       ఉమాదేవీ!
కాలమే ఇపుడు దైవమైంది!
52)
ఎసిబి వలలో చిక్కుకున్న 
       అవినీతి చేప 
   గిలగిలా తన్నుకుంది   
           ఉమాదేవీ !
ఎన్ని ఎరలు మింగిందో!?
కామెంట్‌లు