శివనర్ లో జనియించె షహాజీ జిజియాబాయీ తనయునిగా
భక్తి యుక్తి శక్తి ముప్పేటగా
తుల్జాభవానీ మాతానుగ్రహం
సమర్ధ రామదాసు శిష్యరికంలో
ఔరంగజేబు పని బట్టె
గొరిల్లా యుద్ధాలతో ముప్పుతిప్పల బెట్టె
నౌకాదళం నేర్పర్చిన తొలి పాలకుడు
ముందుచూపుతో హిందుత్వంకి కట్టె పట్టం
ఛత్రపతిగా అష్టప్రధాన్లతో
కాషాయానికే వన్నెలద్దిన
రాయఘడ్ లో పరమపదించిన
వీరశివాజీ!
వాఘ్య నీ శునకం భక్తివిశ్వాసాలకు చిహ్నంగా
నిలిచె కదయ్యా!
దైవం మానుషరూపేణ అని ఉదాహరణగా నిలిచితివయ్యా🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి