( పరిమళం)
నవ మాసాలూ
మోసి కన్న బిడ్డపై ,
తల్లి అనురాగం ,
ప్రేమ పరిమళ0.!
*****
వనమంతా....
పరిమళ భరితం
సంపెంగలు-సన్నజాజులు
కల గలిసి!
*****
అనుకోని ఆపదలు...
కొండంత అండగా
స్నేహం ...
పరిమళిస్తోంది..!
*****
ఆ మంచి తనం
కరుణ,ప్రేమల మయం
పరిమళిస్తోంది
త్యాగమై...!
*******
ఒకరంటే...
ఒకరికి...
ఎనలేని అనురాగం
ప్రేమపరిమలళిస్తోంది
******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి