కాళిదాసు రాసిన గొప్ప నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆయన రాసిన మూడు నాటకాలలో ఇది పాశ్చాత్య విద్వాంసులకు బాగా నచ్చిన మెచ్చిన నాటకం కాళిదాసుని వారు భారతదేశ షేక్స్పియర్ అని కితాబిచ్చారు మొట్టమొదటిసారిగా ఆంగ్లంలో సర్ జోన్స్ 1789లో అనువాదం చేశాడు రెండేళ్ల తర్వాత ఈ నాటకాన్ని జర్మనీ భాషలో అనువాదం చేయబడింది దీనిని గే టే చదివి ఈ నాటకం స్వర్గానికి భూమికి నిచ్చెన లాంటిది అని వర్ణించాడు శకుంతలం నాటకంతోవిదేశాలు మన సంస్కృత గ్రంథాన్ని పఠించటం మొదలైంది శకుంతల కథ ఏంటో తెలుసుకుందాం హస్తినాపూర్ రాజు దుష్యంతుడు వేటకెళ్లి ఓలేడిని చూసి దాని వెంటపడతాడు. అది ఒక ఉపవనంలో మాయం ఔతుంది. అది కణ్వమహర్షి ఆశ్రమం అని తెలుసుకుని రథంలో తన నగలు ఆయుధాలు పెట్టి ఆశ్రమప్రవేశం చేస్తాడు. అక్కడ ముగ్గురు కన్యలు చెట్లకి నీళ్ళు పోస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు అందులో ఒకరు శకుంతల మిగతా ఇద్దరూ ఆమె స్నేహితురాళ్లు. ఒక తుమ్మెద శకుంతల మొహం చుట్టూ తిరుగుతూ ఆమెను సతాయిస్తూ ఉంటుంది ఒక చెలికత్త ఇలా అంటుంది నీవు దుష్యంత మహారాజుని పిలు ఆయన ఈ తుమ్మెద బాధ నుంచి నిన్ను కాపాడుతాడు ఇది రాజ ధర్మం ఈ మాటలు వినగానే దుష్యంతుడు చెట్టు చాటు నుంచి వచ్చి వారి ముందు నిలబడతాడు వారు ముగ్గురు అతనికి అతిథి సత్కారం చేస్తారు శకుంతల కౌశిక గోత్రుడైన విశ్వామిత్రుడు మేనకల కూతురు తల్లి శకుంతలను విడిచిపెట్టి వెళ్తే కణ్వ మహర్షి ఆమెను పెంచి పెద్ద చేస్తాడు ఆమె రాజు రాజ కన్య కాబట్టి పెళ్లి చేసుకోవచ్చు అని నిశ్చయించుకుంటాడు శకుంతల తామరాకుపై తన గోటితో తన ప్రేమను వివరిస్తూ రాస్తుంది రాజు ఆమెను పెళ్లాడుతాడు గాంధర్వ పద్ధ తి లో తన బంగారు ఉంగరాన్ని ఆమె వేలికి తొడిగి హస్తినాపురం వెళ్తాడు దుర్వాసుడు శకుంతలన్ని చూసి తనను గౌరవించలేదని కోపంతో శపిస్తాడు."నీవు ఎవరిని గూర్చిన ఆలోచన లో నారాకను గమనించలేదో అతను నిన్ను మరిచిపోతాడు.శిష్యలతో ఆమెను రాజు దగ్గరకు పంపుతాడు. ఆమె చేతి ఉంగరం నదిలో జారిపోటంతో రాజు ఆమెను గుర్తించలేక పోతాడు.శిష్యులు ఆమెను విడిచి ఆశ్రమానికి తిరిగివెళ్లిపోతారు.మేనక నిస్సహాయురాలైన శకుంతలను తనతో తీసుకుపోతుంది. అప్పటికే ఆమె గర్భవతి.ఒక చేప పొట్ట లో శకుంతల పోగొట్టుకొన్న ఉంగరం దొరకటం దాన్ని రాజుకివ్వటంతో జరిగినదంతా దుష్యంతునికి గుర్తుకొచ్చి బాధపడ్తాడు. ఇంద్రుని రథంతోలే మాతలి వచ్చి " స్వర్గంపై కాలనేమి అనే రాక్షసుడు దాడిచేస్తున్నాడు. ఇంద్రుడికి సాయంచేయాలి" అనిదుష్యంతుని తీసుకుని తీసుకునివెల్తాడు. చాలాకాలం యుద్ధం జరిగింది. రాజు తన రాజధానికి తిరిగి వస్తూ హేమకూట అనే పర్వతం దగ్గర ఒక అందమైన కశ్యపుని ఆశ్రమాన్ని చూస్తాడు అక్కడ ఓ చిన్నారి బాబు సింహం పిల్ల తోటి ఆడటం చూస్తాడు ఎంతో ముద్దుగా ఉన్న పిల్లాడు పేరు సర్వదమనుడు బాబు ఆ సింహం పిల్లను ఏడిపించకు అని రా జూ అన్నాక ఆ పసివాడు మాట వింటాడు ఒక ముని కన్య ఆ చిన్న బాబుకి ఒక అందమైన పక్షి బొమ్మని ఇస్తుంది ధమన్ ఈ శకుంత లావణ్యాన్ని చూడు అని అనగానే ఆ మా అమ్మ శకుంతల అని వాడు అంటారు బాబు తన కొడుకే అని తెలుసుకున్న రాజు ఆశ్చర్య ఆనందాలకు లోన్ అవుతాడు అక్కడ పిల్లవాడి తాయత్తు కింద పడి ఉంటుంది దాన్ని దృశ్యంతుడు చేతిలోకి తీసుకోబోతుంటే ముని కన్యలు అంటారు రాజా దాన్ని నీవు ముట్టరాదు. ఆపిల్లాడి అమ్మ నాన్నలుమాత్రమే దాన్ని తాకొచ్చు.వేరేవారిని ఆతాయెత్తు పాములాగా కాటేస్తుంది." కానీ దుష్యంతునికి ఏమీ కాలేదు.ఆపసివాడు శకుంతల కి తనకి పుట్టిన కుమారుడని తెలుసుకుని ఆనందంలో మునిగాడు. కశ్యపమహర్షిని భార్య పుత్రునితో కలిసి దుష్యంతుడు ఆశీర్వాదం పొందాడు." రాజా! ఈపిల్లాడుసప్తద్వీపాలు జయించి చక్రవర్తి అవుతాడు.జనుల కష్టసుఖాలు భరిస్తాడు కాబట్టి భరతుడు అనే పేరుతో ప్రసిద్ధుడవుతాడు. " అలా మనదేశానికి భారత దేశమని పేరు వచ్చినది.దీని తర్వాత కాళిదాసు రచనలు ఏమీచేయలేదంటారు.బాగా వృద్ధుడైనాడని కొందరి అభిప్రాయం🌹
అభిజ్ఞాన శాకుంతలం! :- అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి