జాతీయ సైన్స్ దినోత్సవం సందర్బంగా డా. వి. ఆర్. శర్మ , గరిపల్లి అశోక్ నిర్వహించిన స్కిన్స్ ఫిక్షన్ కథల పోటీ ఫలితాలు శుక్రవారం సిద్ధిపేటలో విడుదల చేసారు. ఈ కార్యక్రమానికి డా. పత్తిపాక మోహన్, సమ్మెట ఉమాదేవి, ఉండ్రాల రాజేశం , సత్యలక్ష్మి , విజయ కుమార్ భాస్కర్, గరిపల్లి అశోక్ హాజరయ్యారు .
సైన్స్ దినోత్సవం సందర్బంగా స్కిన్స్ ఫిక్షన్ కథల పోటీ ఫలితాలు విడుదల
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి