మోహం ముద్గరం:- కొప్పరపు తాయారు .
 

శ్లోకం: 
    వయసి  గతే  కః కామ వికారః
    శుష్క నీరే కః  కాసారః !
    క్షీణే  విత్తే  కః  పరివారో
    జ్ఞాతే  తత్వే కః సంసారః !!

భావం : యవ్వనము గడిచిన పిమ్మట, కామ వికార మెచట ? నీరు. ఎండి పోవ ఇక చెరువు ఎచట?ధనము తగ్గిపోగా ఇక  పరిజనమెచట ?తత్వ జ్ఞానము కలిగిన పిమ్మట ‌ఆత్మ తత్వము తెలిసికొన్న మీదట ! ఇంక సంసార బంధం  మెచ్చట? అవి ఉండవని భావము.
                         ******

కామెంట్‌లు