మనుషులు
అమోఘమైన నటవిశ్వారూపం చూపిస్తూ నవ్వుతూ
నవ్విస్తూ నట్టేట ముంచుతున్నడు !!
ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అస్సలు అర్ధం కాదు !!
ప్రేమను చూపిస్తుంటారు !! షరతులు విధిస్తుంటారు !!
స్నేహం గా వుంటారు !! ద్రోహం చేస్తుంటారు!!
మోసం చేస్తారు!! చేయనట్టుగా నమ్మిస్తుంటారు!!
ఆశలు కలిగిస్తుంటారు !! అవహేళన చేస్తుంటారు!!
ఇష్టాలను పంచుకుంటారు !! బతికుండగానే చంపేస్తారు!!
ప్రాణంలా చూసుకుంటారు !! ప్రమాదంలో పడేస్తారు!!
గంటకు అరవై నిమిషాలున్నట్టూ !! ఉసరవెల్లి కంటే
తొందరగా తన వంటి రంగులతో
మాటలతో నమ్మించి మోసం చేసి
కసాయి లా గొంతు కొస్తాడు!!
నరులు మహా నటులు..
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి