* రధ శప్తమి *:- కోరాడ నరసింహా రావు

 సాకీ :-
   ఓం జపా కసుమ సంకా సం,కాస్య పేయంమహో ద్యుతిం , తమోక్రిం సర్వ పాపజ్ఞ0 ప్రణతోస్మి దివాకరం...! 
పల్లవి:-
కస్యప, అతిధులు గన్న బిడ్డడు... మాఘమాస అర్కు డీతడు...మన ఏడు  జన్మముల పాపము లనూ 
తొలగింప  వచ్చినభాస్కరు డీతడు..! 
    "కస్యప, అతిధుల... "
చరణం:-
  ఏడు గుర్రముల రధమది
  అనూరుడే ఆతని సారధి
 అవిశ్రాంతముగ ఈ ప్రపం చమునుపరిపాలించుచునే
యుండును...! 
     "కస్యప, అతిధుల... "
చరణం:-
   తిమిర సంహారకుడు ఇతడు, జ్ఞాన దాత, అన్న దాత... ఆరోగ్య ప్రదాత ఈ భాస్కరుడు...! 
మనము భక్తి, శ్రద్దలతో ఆరాదించిన సకల సుభములూ కలుగు నిది నిజము...! 
      "కస్యప, అతిధుల... "
కామెంట్‌లు