మత్తెక్కిన మెదడు
శుష్కించెను చూడు
ఇంగితం మరిచి
బానిసై చచ్చు చివరికి
భ్రమల్లో తేలియాడి
బతుకు చెడగొట్టుకొని
భయంతో దాక్కొని
కన్నవారికి దుఃఖం కల్గించకు
గౌరవాన్ని పోగొట్టుకొని
భారమై జీవించకు
చదువుకొని నీవు
వివేకవంతుడవు కమ్ము
శుష్కించెను చూడు
ఇంగితం మరిచి
బానిసై చచ్చు చివరికి
భ్రమల్లో తేలియాడి
బతుకు చెడగొట్టుకొని
భయంతో దాక్కొని
కన్నవారికి దుఃఖం కల్గించకు
గౌరవాన్ని పోగొట్టుకొని
భారమై జీవించకు
చదువుకొని నీవు
వివేకవంతుడవు కమ్ము
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి