అబాబీలు - ఎం. వి.ఉమాదేవి.

 ప్రక్రియ - కవి కరీముల్లాగారు

47)
ఆటస్థలంలేని బడులు
పర్యవేక్షణలేని కాన్వెంట్లు
పుట్టగొడుగుల్లా ఉన్నాయి.
       ఉమాదేవీ!
చిన్నారుల శ్రేయస్సు గుర్తించాలి!!

48)
దేవాలయ, యాత్రా స్థలాల 
పవిత్రతను అంగీకరించడమూ,
కాపాడుకోవడం అనే విషయం,
       ఉమాదేవీ !
అన్ని మతాల బాధ్యత!!
కామెంట్‌లు