చిత్ర స్పందన : - .కోరాడ నరసింహా రావు!

 నాగరీకపు కాంక్రీటు కటవు కానరాదు... 
  కాలుష్యపు ఫేక్టరీల పొగల సెగలు లేవు... 
     ఎటు చూసినా పచ్చద నపుపరిమళమె...! 
ఇట నివాసము, ఇది కదా అదృష్ఠము..!! 
     *******

కామెంట్‌లు