అష్టాక్షరీగీతి:- కోరాడ నరసింహా రావు!
జిజియా ముద్దు బిడ్డడా
 ఓ ఛత్రపతి సివాజీ
 హిందూసామ్రాజ్యస్థాపకా

 సాహో ! మరాఠాతేజమా! 

గురుని మాట పై గురి 
 జగన్మాత అనుగ్రహం
  కలిగించెను విజయం
  సాహో! మరాఠాతేజమా!
         *****
కామెంట్‌లు