తొట్ట తొలుత ప్రపంచ మంత విస్త రించి వినిపించిన వాణి *రేడియో * ఒక వైజ్ఞానిక విప్లవం..!
ఆకాశ వాణి కేంద్రాలు ప్రముఖ పట్టణములునుం డి మారు మూల ప్రాంతాల కు విస్తరించిన గొప్పవినోద , విజ్ఞాన ప్రసార మాధ్యమం...!
మై మరపించే సుప్రభాత రాగాలు...సూక్తులు,వార్తలు,లలిత,సినిమా గీతాలు, గొప్ప గొప్ప ప్రసంగాలు, నాటికలు, నాటకాలు...! వ్యవసాయపు విజ్ఞానం...
మనం ఉదయం లేచినది మొదలు... రాత్రి నిద్ర పోయేవరకు చక్కని ఏకైక నేస్తం... ఒకప్పుడు *రేడియో...!
T v సెల్ ఫోన్ వంటివి ఎన్ని వచ్చినా... రేడియో ప్రత్యేకత రేడియో దే ....!
*****
*రేడియో *: . కోరాడ నరసింహా రావు!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి