సరదాగా... :- కోరాడ నరసింహా రావు

 చక్కని శబ్దార్ధ భావార్ధ సహజప్రాసల...
       చదువ సుందరముగ వీనులవిందొనరింప 
   జేయురచనాచమ త్కృతి, సహజముగ       నబ్బిన వారు గాక... 
  యతి,ప్రాసలకై ప్రాకులా డుచు గణములు 
కుదరక   బుర్రలు బ్రద్దలు గొట్టుకొను వారలు కవులే...!? 
    ******

కామెంట్‌లు