చిత్ర స్పందన : - ఉండ్రాళ్ళ రాజేశం

 శార్ధూలం 
 
బంజారాలకు బాసటైన మహరాజ్ బాల్యంబు తేజస్సుగా
ముంజేతా జగదాంబమాతగనితా మూర్తీభవించంగనూ
రంజిల్లే జన ధర్మ గొప్పతనమై రత్నాల తేజస్సుగా
బంజారాలకు సంత్ గ దైవమయి సేవాలాల్ యె తోడుండగన్

కామెంట్‌లు