అబాబీలు - ఎం. వి.ఉమాదేవి.
 ప్రక్రియ - కవి కరీముల్లా గారు 
27)
నిన్న ఉన్నట్టు ఇవాళలేదు!


రేపు ఎలా ఉంటుందో?
అందుకే ఈ రోజే ముఖ్యం 
    ఉమాదేవీ!
భావిగురించి దైవానికి వదిలేయ్!!
28)
ఉద్విగ్నమైన యవ్వనంలో 
సాఫీగా గడిచిన రోజులు ,
మలిసoజలో మధనపెడ్తున్నాయ్ .
         ఉమాదేవీ  !
జీవితం చిత్రంగానే నడుస్తుంది!
కామెంట్‌లు