శ్లోకం; జటిలో ముండీ లుంఛితకేశః
కాషాయాంబర బహుకృత వేషః !
పశ్యన్నపి చన పశ్యతి మూఢో
ఉదర నిమిత్తం బహు కృతి వేషః !!
భావం: అజ్ఞాని జడలు పెంచుకొనినను, బోడి తల
కలవాడైనను, రకరకాలుగా జుట్టు
కత్తిరించుకొనినను. కాషాయ వస్త్రము
ధరించినను. పలు విధములుగా
వేషములు వేసినను, బ్రహ్మమయ
మగు ఈ జగత్తును చూస్తున్నను,
పరమార్ధ సత్యమును తెలుసుకోకుండా
నే ఉన్నాడు. అట్టివాడు పలురకములుగా
వేషాలు ఎన్ని వేసినను, పొట్టకూటి కొరకు
మాత్రమే అగును. అని ఈ శ్లోకాన్ని
తోటకాచార్యులవారు చెప్పిరి.
*****
మోహ ముద్గరం:- కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి