శ్లోకం: అగ్రే వహ్ని పృష్టే భానూ
రాతౌ చుబుక సమర్పిత జానుః !
కరతల బిక్షస్తరు తల వాసః
తదుపి న ముంచత్యాశాపాశః !!
భావం: ముందు భాగమున అగ్ని హోత్రము వెనుక
భాగమున సూర్యుడు కలిగి యుండి రాత్రి
ళ్ళు చలిపోగొట్టుకొనుటకు మోకాళ్ళు
గెడ్డ మునకు ఆనించి ముడుచుకుని
పడుకొనుచు.కరతల బిక్షను
స్వీకరించుచు.చెట్టుకింద నివసించుచు
ఉన్నప్పటికీ నీ ఆశ అను త్రాటి ని
వదులుటలేదు.ఈ శ్లోకమును
సుభోధాచార్యులు వారు చెప్పిరి.
******
మోహ ముద్గరం:- కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి