అబాబీలు - ఎం. వి.ఉమాదేవి.

 ప్రక్రియ - కవి కరీముల్లా గారు 

23)
వేడుకలు స్టేజిషో ల్లా మారాయి
విపరీతంగా డబ్బు ఖర్చు
 లేకుంటే ఎదుర్కునే విమర్శలు
      ఉమాదేవీ !
 సంతృప్తి లేని మధ్యతరగతి!!
24)
ఇల్లు కట్టి చూడు 
  పెళ్లి చేసి చూడు 
అన్నారు పూర్వ కాలంలో.
        ఉమాదేవీ  !
నేటికీ మారని పరిస్థితి!!
కామెంట్‌లు