శివానందలహరి:- కొప్పరపు తాయారు. ఫిబ్రవరి 02, 2025 • T. VEDANTA SURY శ్లోకం:అతిమృదులౌ మమ చరణౌ- అతికఠినం తే మనో భవానీశ ! ఇతి విచికిత్సాం సంత్యజ శివ కథమాసీద్ధిరౌ తధా వేశః !!భావం: భవానీపతీ! నా పాదములు అతిమెత్తనివి నీ మనసు అతి కఠినమైనది అని ఆలోచన వదలుము. అట్లయితే ఓ శివా ! కొండపై ఎట్లున్నావు ? ******* కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి