శ్లోకం!
మూఢ జహీహి ధనాగమ తృష్ణాం
కురు సద్భుద్ధిం మానేసి వితృష్ణం !
యల్ల భసే నిజకర్మో పాత్తం
విత్తం తేన వినోదయ చిత్తం !!
భావం:ధనమును సంపాదించుట అను ఆశను వదులుము.
ఆశారహితముగా సద్భుద్ధిని మనంబున కలుగ చేసుకొనుము.నీ పూర్వ ఖర్మ ఫలితముగా ఎంత ధనము నీకు లభించునో దానితోనే తృప్తి పొంది ఉండుము. అజ్ఞానమును పారద్రోలుము.
*******
మోహ ముద్గరం:- కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి