చిత్ర స్పందన : - కోరాడనరసింహా రావు!

 చెట్టు, చేమల తోను,వింత విరుల తోను 
 రమణియముగ అలరారు కొలనుకే 
   క్రొత్త అందము దెచ్చె నీ రాజ హంస...! 
  చూచు కన్నులకిది పండు గౌగాదా..!! 
   *******

కామెంట్‌లు