దొం గతనం .. !!----కె. వి. రత్నం .0హన్మ కొం డ . మార్చి 24, 2025 • T. VEDANTA SURY పచ్చ గడ్డికోసంపశువులే దొం గతనం .. !కడు పు మం టతోకా ర్మి కు డి దొం గతనం .. !కా ర్మి కుడి స్వే దంకాం ట్రా క్టరు దొం గతనం .. !పొ లా లసేద్యం కోసంనీటి దొం గతనం .. !తూని క రా ళ్ళ లోటి .. కప్పు లో సైతందొం గతనం ... !ఎటు చూ సినా -దొం గతనం ...ఎక్క డ చూ సినా ,దొం గల మయం కదా !!*** కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి