ఆఅడవిలో ఒక గుంట నక్క ఒక తోడేలు స్నేహంగా ఉండే వి ఒకరోజు వాటికి ఒక ఆలోచన వచ్చింది మనమే ఈ అడవికి రాజు కావాలి. సరే ఈ రెండు నేను గొప్ప అంటే నేను గొప్ప అని పోట్లాడుకుంటూ ఉండగా సింహం వచ్చింది చూడండి రాజా నేను చిన్న జంతువులకి రాజుగా ఉంటాను సింహం రాజుకి మంత్రిగా కూడా ఉంటాను అని అంటే తోడేలు ఒప్పుకోవటం లేదు అని నక్క అంది అప్పుడు తోడేలు కూడా లేదు రాజా ఈ నక్క అన్ని అబద్ధాలు చెప్తోంది నేను దానికన్నా చాలా తెలివిగలదాన్ని అని తోడేలు బడాయిగా మాట్లాడింది సింహం తనలో తాను నవ్వుకుంటూ ఇలా అంది చూడండి ఇప్పుడు ఇక్కడికి ఏనుగు వస్తుంది దానితో పోట్లాడి కుస్తీ పట్టి గెలిచిన వారే చిన్న జంతువులకి రాజుగా ఉంటారు అనేటప్పటికీ ఆ రెండిటి గుండెల్లో రాయి పడింది దూరంగా ఒక ఏనుగు వస్తూ కనపడింది ఇప్పుడు తప్పించుకునే మార్గం లేదు ఏనుగు వాటి దగ్గరకి రాగానే నక్క తోడేలను తొండంతో విసిరేసింది అవి దూరంగా పడి కుయ్యో మొర్రో అంటూ లేవలేక ఏడవసాగాయి అప్పుడు సింహం అంది దురాశ దుఃఖం చేటు మీరు మీ సామర్థ్యం శక్తి ఎక్కువగా అంచనా వేసుకుని నా రాజు కావాలని అనుకున్నారు నేను సింహానికి మంత్రిగా ఉన్నాను మీ స్థాయిని మించి ఎప్పుడు ఆలోచించకండి గొప్పలకి పోకండి అంతే నక్క తోడేలు చిత్తం చిత్తం అని బ్రతుకు జీవుడా అని తోక ముడిచి వెళ్లిపోయాయి దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తోంది అంటే మనకన్నా డబ్బున్న వారిని చూసి వారిలాగా కారులో షికార్లు కొట్టాలని హోటలలో సినిమాలలో చేరాలని దురాశతో మన విద్యార్థి దశను పాడు చేసుకోరాదు పరీక్షల టైంలో సమయాన్ని సద్వినియోగం చేసుకొని సెలవుల్లో కూడా మంచి పుస్తకాలు చదువుతూ ఎదగాలని ఆశించాలి అందరిని ద్రాక్ష పళ్లకు తెగబడరాదు
గొప్పలు!:- జ్యోత్స్న 10 వ తరగతి , స్ప్రింగ్స్ హైస్కూల్ భరత్ నగర్, హైదరాబాద్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి