పుస్తక విశేషాలు11 సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ

 లియోనార్డో డా విన్సీ అద్భుత చిత్రకారుడు శిల్పి మాత్రమేకాదు వెయ్యి పేజీల  నోట్స్ రాసి తన శిష్యులకు తన శాస్త్ర పరిజ్ఞానాన్ని పంచాడు. మిలాన్ లో ఆర్టిస్టు గా ఒక మిలట్రీ ఇంజనీర్ గా లెక్కలు వృక్షశాస్త్ర పరిశోధకునిగా ఆయన ఆల్ రౌండర్!"ట్రీటైజ్ ఆఫ్ పెయింటిగ్స్" అనే ఆయన గ్రంథంలోని ప్రత్యేకతలు నేడు మనకు కరదీపికలు.జేమ్స్ పాటర్సన్ బుక్స్1992 నుంచి 200 మిలియన్ల పైగా అమ్ముడుపోయి రికార్డ్ సృష్టించాయి. 70మిలియన్ల డాలర్ల పైగా సంపాదించిన ఘనతపొందిన రచయిత 🌹
కామెంట్‌లు